పుణ్య స్నానాలు ఆచరించడానికి పోటెత్తిన భక్తజన సందోహం.

Magha Pournami

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>మాఘ పౌర్ణమి &lpar;Magha Pournami&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని కృష్ణ సాగర సంఘమం&comma; సముద్ర తీరాల వద్దకు వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి పోటెత్తిన భక్తజన సందోహం&period; ఆచరించడానికి రాష్ట్ర నలుమూల నంచే కాకుండా&comma; దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రానికి సూర్య నమస్కారాలు చేసి పుణ్య స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు&period; సుమారు లక్ష మంది పైగా భక్తులు తరలి రావటంతో అధికారులు ముందస్తుగానే అవసరమైన ఏర్పాట్లను చేశారు&period; సముద్ర తీరం&comma; వద్దకు వెళ్ళడానికి సింగల్ రహదారి కావడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాగర సంగమం వద్ద గతంలో అధిక ప్రమాదాలు జరగటంతో&comma; ముందుస్తుగా ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు తాసిల్దార్&comma; ఎంపీడీవో గ్రామపంచాయతీ ఈవో యలవర్తి సుబ్రమణ్యం పర్యవేక్షణలో జల్లులు స్నానాలను ఏర్పాటు చేశారు&period; అవనిగడ్డ డిఎస్పి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సిఐ త్రినాథ్ కుమార్ పర్యవేక్షణలో సుమారు 400 మందికి పైగా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా తను వంతు కృషి చేశారు&period; భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన సూచన సలహాలను ఇస్తున్నారు&period; హంసలదీవి గ్రామంలోని కొలువైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కలను తీర్చుకున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;venugopala-swamy-kalyanam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;murder-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" alt&equals;"రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;">రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-4&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;sales-tax&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-4&sol;amp&sol;" alt&equals;"గన్నవరం హైవేపై &OpenCurlyQuote;సేల్స్ టాక్స్’ హల్‌చల్&period;&period;">గన్నవరం హైవేపై &OpenCurlyQuote;సేల్స్ టాక్స్’ హల్‌చల్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది&period; సేల్స్ టాక్స్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-7&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;murder&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-7&sol;amp&sol;" alt&equals;"విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి &period;&period;">విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పట్టపగలే నగర నడిబొడ్డున&period;&period; జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..