ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లుఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె మహోత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

Advertisements

<p>ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న అమ్మవారి &&num;8216&semi;సారె సమర్పణ&&num;8217&semi; మహోత్సవాలకు దేవస్థానం సర్వసిద్ధమైంది&period; ఈ నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు&comma; క్యూ లైన్ల నిర్వహణను ఆలయ ఈవో వి&period;కె&period; శీనా నాయక్&comma; ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు&period;<&sol;p>&NewLine;<p>&ZeroWidthSpace;ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ&comma; ఆషాఢ సారె సమర్పణకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక మరియు పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు&period; భక్తుల సౌకర్యార్థం ఈసారి శ్రీ కనకదుర్గ నగర్‌లోనే క్లోక్ రూమ్&comma; ఉచిత పాదరక్షల స్టాండ్ &lpar;చెప్పుల స్టాండ్&rpar;&comma; మరియు మొబైల్ ఫోన్లు భద్రపరుచుకునే పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.