తిరుపతి జిల్లా తమకంపల్లిలో ఘనంగా గంగ జాతర వేడుకలు..

తిరుపతి జిల్లా తమకంపల్లిలో ఘనంగా గంగ జాతర వేడుకలు

Advertisements

<p>తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల తమకంపల్లిలో గంగ జాతర వేడుకలు వైభవంగా జరిగాయి&period; కమతంపల్లిలోని సత్యమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహానికి గ్రామస్తులు ఘనంగా పూజలు నిర్వహించారు&period;గత వారం రోజులుగా అమ్మవారికి విశేష అలంకరణలు చేపట్టి పొంగిళ్లు పెట్టడం&comma; అంబలి పోయడం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు&period; గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period;గ్రామం నుంచి హైదరాబాద్&comma; బెంగళూరు వంటి నగరాల్లో స్థిరపడిన వారు కూడా ప్రత్యేకంగా స్వగ్రామానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు&period; జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..