Devotional

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం

<p>శ్రీ తిరుపతమ్మ అమ్మవారు&comma; శక్తి&comma; సంపద&comma; దయాదాక్షిణ్యాలకు దేవత&period; ఆమె పెనుగంచిప్రోలుకు అధిష్టానం&period; ఆలయం మున్నియేరు నదికి ఆనుకుని ఉంది&period; శ్రీ తిరుపతమ్మ ఆలయంలోని దేవత గ్రామదేవతగా పరిగణిస్తారు&comma; అందుకే తిరుపతమ్మతల్లి దేవతను చాలా శక్తివంతమైన దేవతగా భావిస్తారు&period; ప్రతి సంవత్సరం…

Read more

తిరుమలలో వైభవంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి..

<p>తిరుమలలో శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్థంను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు&period; తిరుమ‌à°² శ్రీ‌వారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో à°ˆ తీర్థం వెలసి ఉంది&period; పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు à°ˆ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనవాయితీ&period; భారీ…

Read more

యాదాద్రి పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం వచ్చేలా చేస్తా – కోమటిరెడ్డి

<p>యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్‌వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు&comma; భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు&period; యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు&period; క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు&period; కొండ à°•à°¿à°‚à°¦…

Read more

గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసుకోండి..!

<p>గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు&period; ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు&period; అయితే ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు&period; ఏదో ప్రాచీనకాలం నుంచి అలా నడుస్తూ వస్తోంది…

Read more

అయోధ్య పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

<p>అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది&period; మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తులు ఆలయానికి పోటెత్తారు&period; అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు&comma; తొక్కిసలాటలు జరిగాయి&period; ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోయినప్పటికీ ఆలయంలో మోహరించిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడి పరిస్థితులు సవాలుగా…

Read more

బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు…

<p>వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు à°…à°§à°¿à°• సంఖ్యలో తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసరప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి&period; అమ్మవారికి…

Read more

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాల్కొండ ఎమ్మెల్యే…

<p>జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది&period; మంగళవారం కావటం&comma; దీనికి తోడు సమ్మక్క సారళమ్మ జాతరకు ముందు అంజన్నను దర్శనం చేసుకోవటం అనవాయితీ కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి…

Read more

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం…

<p>NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు&comma; దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది&period; పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార…

Read more

తొలి రోజు అయోధ్య కు పోటెత్తిన భక్తులు

<p>అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు&period; పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు&period; కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు&period; తొలి రోజు రామ్‌లల్లా దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు&period; ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త…

Read more

రామ నామ జపంతో మార్మోగిన పశ్చిమ గోదావరి జిల్లా

<p>అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు&period; ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు…

Read more