తిరుమలలో వైభవంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి..

TTD

Advertisements

&NewLine;<p>తిరుమలలో శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్థంను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు&period; తిరుమ‌à°² శ్రీ‌వారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఈ తీర్థం వెలసి ఉంది&period; పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనవాయితీ&period; భారీ స్థాయిలో భక్తులు రామకృష్ణ తీర్థ ముక్కోటిలో పాల్గొన్నారు&period; స్కంద పురాణం ప్ర‌కారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి&comma; తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు&period; ఈ తీర్థ తీరంలో నివ‌సిస్తూ స్నానపానాదులు చేస్తూ&comma; శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు&period; విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు&period; ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించ‌డం à°µ‌ల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను&comma; గురువులను దూషించడం à°µ‌ల్ల క‌లిగే దోషాల నుండి విముక్తి à°²‌భించి&comma; సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం&period; ఉద‌యం 7&period;30 గంట‌à°²‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు&comma; పండ్లు&comma; స్వామివారి ప్రసాదాలు à°¤‌దిత‌à°°‌ పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు&period; అక్క‌డున్న శ్రీరామచంద్రమూర్తి&comma; శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు&period; à°­‌క్తుల‌కు ప్ర‌సాద విత‌à°°‌à°£ చేశారు&period; ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు&comma; టీటీడీ అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..