Devotional

ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం..

<p>చార్‌ధామ్‌ యాత్ర ఘనంగా ప్రారంభమైంది&period; యమునోత్రి&comma; గంగోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి&period; à°ˆ నెల 22à°¨ కేదార్‌నాథ్ ఆలయం&comma; 23à°¨ ఉదయం 6&period;15కు బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్‌ చేస్తారు&period; à°ˆ యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది&period; ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి…

Read more

రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్..

<p>రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ à°Žà°‚&period; హరిజవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు&period; ఆలయ మర్యాదలతో దేవస్థానం అర్చక బృందం స్వాగతం పలికిన అనంతరం&comma; వారు అమ్మవారికి ప్రత్యేక…

Read more

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..

<p>కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌&period; 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా&comma; భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్‌కు దిశానిర్దేశం చేశారు&period; మంగళగిరిలోని డిప్యూటీ సీఎం…

Read more

చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో రామాంజనేయులు సస్పెన్షన్..

<p>చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే రామాంజనేయులును సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు&period; దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అవకతవకలు గుర్తించి ఈవోను వెంటనే సస్పెండ్‌ చేశారు&period; అలాగే దేవాలయానికి దాతలు ఇచ్చిన…

Read more

శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది&period; వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు&period; పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు&period; ప్రస్తుతం దర్శనానికి సుమారు…

Read more

తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్..

<p>తిరుమల శ్రీవారి దర్శనం à°Žà°‚à°¤ ప్రత్యేకమో&comma; స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం&period; తాజాగా à°ˆ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది&period; 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది&period;…

Read more

ఏప్రిల్ 20న సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

<p>సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది&period; అక్షయ తృతీయ పర్వదినాన à°ˆ నెల 20à°¨ జరగనున్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతోంది&period; లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో&period;&period; అడుగడుగునా నిఘా&comma; పకడ్బందీ వసతులు కల్పిస్తున్నారు&period; సామాన్య భక్తుల దర్శనానికి…

Read more

పెద్దపల్లి జిల్లాలో శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..

<p>పెద్దపల్లి జిల్లాలో శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన చండీయాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు&period; పెద్దపల్లి మండలం పెద్ద కలువలలో శ్రీ రాజరాజేశ్వర à°¶à°¿à°µ పంచాయతన క్షేత్రం 11à°µ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ గణపతి మహా రుద్ర సహిత సుదర్శన…

Read more

సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా..

<p>సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు&period;<br &sol;>&NewLine;ప్రముఖ పుణ్యక్షేత్రమైన&comma; దక్షణ కాశి à°—à°¾ పేరుగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర…

Read more

దళారుల మోసాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ మాస్టర్ ప్లాన్..

<p>కలియుగ వైకుంఠం తిరుమలలో దళారుల ఆటకట్టించేందుకు టీటీడీ నడుం బిగించింది&period; ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేస్తూ&period;&period; సామాన్య భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు హైటెక్ అస్త్రాన్ని సిద్ధం చేసింది&period; ఇకపై కేవలం కార్డు చూపిస్తే సరిపోదు&period;&period;…

Read more