68
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ మరోసారి కల్వకుంట్ల కవిత పై ఫైర్ అయ్యారు. నన్ను చెప్పు తో కొట్టడం కాదు, మీ అయ్యాను స్తంబానికి కట్టి మీ అన్న ని చెప్పు తో కొడుతా అని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మహిళాలాగా బ్రతకడం నేర్చుకో అని, లేకుంటే నువ్వు మహిళావి అని మేము కూడా మరచిపోతాం అని అన్నాడు.