వైసీపీలో భగ్గుమన్న విభేదాలు…

ZPTC Gokul Krishna Reddy

Advertisements

&NewLine;<p>నంద్యాల వైసిపి లో విభేదాలు భగ్గుమన్నాయి&period; ఎమ్మెల్యే శిల్పా రవి పై వైసిపి జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి తిరుగుబాటు చేస్తున్నారు&period; గత కొంత కాలంగా ఎమ్మెల్యే పనితీరు&comma; మాటలను జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి వ్యతిరేకిస్తున్నారు&period; సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతుంది&period; వీడియోలోని డైలాగ్ ను గోకుల్ కృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూన్నాడు&period; వీడియోలోని డైలాగ్ లకు వ్యతిరేకంగా రేపు గాంధీ చౌక్ లో ధర్నాకు గోకుల్ కృష్ణారెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..