77
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. సభ కొనసాగుతుండగా గాలి దుమారం వచ్చి ఒక్కసారిగా టెంట్లు, సభ ప్రాంగణం కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన మహిళలు బయటకు పరుగులు తీశారు. దీంతో సభ మధ్యలోనే ఆగిపోయింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సభకు BSP చీఫ్ RS.ప్రవీణ్ కుమార్, వేములవాడ, సిరిసిల్ల bsp అభ్యర్థులు డా.గోలి మోహన్, పిట్టల భుమేష్ హాజరయ్యారు.
Read Also..
Read Also..