Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana కేసీఆర్ ప్రయాణించే బస్సులో త‌నిఖీలు..!

కేసీఆర్ ప్రయాణించే బస్సులో త‌నిఖీలు..!

by Satya
Checks on KCR's traveling bus

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గుండ్ల‌ప‌ల్లి టోల్‌గేట్ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథం బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళికి అనుగుణంగా సీఎం కేసీఆర్ సిబ్బంది కూడా అధికారులకు సహకరించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039788
Total views : 200832

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: