నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి .. రెండు చోట్ల అగ్నిప్రమాదాలు

narakasura vada

Advertisements

&NewLine;<p>దీపావళీ పండగ రోజున ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి&period; పట్టణంలోని స్థానిక నెహ్రు బజార్లో నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది&period;బజార్లోని మాధవి హ్యాండ్లూమ్స్ షాప్ బయట శారీలు ఉన్న అట్టలకు మంటలు అంటుకున్నాయి&period; వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పి వేశారు&period; షాపులో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది&period; అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది&period; మండలం లోని వేముల పేట గ్రామంలో పూరింట్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తెచ్చారు&period; ఈ ప్రమాదంలో సుమారు 60 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందనీ ఇంటి యజమాని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..