మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ…

Distribution of free sewing machines to women

Advertisements

&NewLine;<p>మహిళా సాధికారత కోసం ఎల్లప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్&comma; ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు&period; చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ను కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా కుప్పం పర్యటనకి వచ్చినపుడు మహిళలు చాలా మంది తమకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కావాలని కోరారు&period; ఉచిత శిక్షణ కేంద్రం కుప్పంలో ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు&period; ఇచ్చిన హామీ ని కట్టుబడి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు&period; మహిళా సాధికారత కోసం చంద్రబాబు&comma; ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎల్లప్పుడు ముందుంటారని తెలిపారు&period; భవిషత్తులో కూడా మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి మరింత చేయూత అందిస్తామన్నారు&period; ఒక్క సెంటర్లో రోజుకి యాభై మంది మహిళలకు శిక్షణ ఇస్తామని&comma; మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..