అందమైన స్కిన్ కావాలంటే ఇలా చెయ్యండి..!

beautiful skin

Advertisements

&NewLine;<p>ఫేస్‌పై మచ్చలు&comma; మొటిమలు లేకుండా అందంగా మెరవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది&period; అందమైన స్కిన్ కావాలంటే కేవలం రెండు పదార్థాలు చాలు&period; అవేంటో చూద్దాం&period; పాలు ఇవి ఆరోగ్యానికి మాత్రమే మంచిదని చాలా మంది అనుకుంటారు&period; పాలని వాడడం వల్ల అందం కూడా మెరుగవుతుంది&period; అందులో ముఖ్యంగా బియ్యపిండి&period; ఈ రెండింటిని కలిపి రాస్తే ఫేస్ క్లీన్ అయి మంచి గ్లో వస్తుంది&period; అంతే కాకుండా గ్లాసీ స్కిన్ మీ సొంతమవుతుంది&period; మరి ఈ రెండింటితో కలిపి ఫేస్ మాస్క్‌ని రెడీ చేసుకోవచ్చు&period; కొరియన్ స్కిన్ కేర్‌లో రైస్&comma; రైస్ ఫ్లోర్ చాలా ముఖ్యం&period; ఈ రైస్‌ పాడర్‌ని సరైన విధంగా రాస్తే స్కిన్ మెరుస్తుంది&period; బియ్యం పిండిలో అమినో యాసిడ్స్ ఉంటాయి&period; ఇవి చర్మంలో తేమని అలానే పెంచుతుంది&period; బియ్యం పిండిలో యాంటీ బ్యాక్టీరియల్&comma; యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి&period; ఇవన్నీ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్‌ని దూరం చేస్తుంది&period; అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డ్యామేజ్‌ని దూరం చేస్తాయి&period; ఇది ముడతలని తగ్గిస్తుంది&period; పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి&period; ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి&period; పాలు మంచి హైడ్రేటర్&period; చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి&period; చర్మం పొడిబారినట్లు అనిపిస్తే ముఖానికి పాలు రాయాలి&period; పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు&comma; వయస్సు తాలుకూ మచ్చల్ని తగ్గిస్తాయి&period; పాలలో యాంటీ బ్యాక్టీరియల్&comma; యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి&period; ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తాయి&period; పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యుని నుంచి వచ్చే హానికర యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు&period; మొటిమలు వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి&period; ఈ మాస్క్ ఎలా చేయాలంటే ముందుగా గ్లాసు పాలు తీసుకోండి&period; ఫ్యాట్ మిల్క్ అయితే మంచిది&period; ఆ తర్వాత ఓ గిన్నెలో మూడు టీ స్పూన్ల బియ్యపిండి వేసి సరిపడా పాలు వేసి వేడి చేయాలి&period; ఇది చక్కగా క్రీమ్ అయ్యే వరకూ అలానే ఉంచండి&period; కలుపుతూనే ఉండాలి&period; అడుగంటకుండా చూసుకోండి&period; ఇప్పుడు ముఖాన్ని క్లీన్ చేసి ముఖానికి అప్లై చేయాలి&period; 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి&period; ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గి చర్మాన్ని గ్లాసీ స్కిన్ ఉండేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yNrEfuzWSn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-cough-and-cold-but-do-this&sol;amp&sol;">దగ్గు&comma; జలుబుతో బాధపడుతున్నారా&period;&period; అయితే ఇలా చేయండి&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దగ్గు&comma; జలుబుతో బాధపడుతున్నారా&period;&period; అయితే ఇలా చేయండి&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-cough-and-cold-but-do-this&sol;embed&sol;&num;&quest;secret&equals;EaWxgKFpVh&num;&quest;secret&equals;yNrEfuzWSn" data-secret&equals;"yNrEfuzWSn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"oqQw9zO8lR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;divine-medicine-to-reduce-diseases-sesame&sol;amp&sol;">వ్యాధులను తగ్గించే దివ్య ఔషధం&period;&period; నువ్వులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వ్యాధులను తగ్గించే దివ్య ఔషధం&period;&period; నువ్వులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;divine-medicine-to-reduce-diseases-sesame&sol;embed&sol;&num;&quest;secret&equals;fzZiN75FoH&num;&quest;secret&equals;oqQw9zO8lR" data-secret&equals;"oqQw9zO8lR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం