ముఖం పై ముడతలు పోవాలంటే ఇలా చేయండి..!

Wrinkles

Advertisements

&NewLine;<p>వయసుతో పాటు ముఖంపై ముడతలు రావడం సహజం అయితే వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతలు వస్తున్నాయి&period; చిన్న వయసులో ఉన్నవారు కూడా ముఖంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు&period; ఒత్తిడి&comma; కాలుష్యం&comma; పోషకాహార లోపం వంటి కారణాలు ముఖంపై ముడతలు వచ్చేలా&comma; చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తున్నాయి&period; మన ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖంపై ముడతలు పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు&period; ఇక వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం&period; ముఖంపై ముడతలు పోవడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది&period; కలబంద గుజ్జును పూసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు&comma; గీతలు తగ్గుతాయి&period; కలబందతో కొలాజిన్ ఉత్పత్తి జరిగి చర్మం మృదువుగా మారుతుంది&period; కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తేమగా&comma; నిగారింపుతో ఉండేలా చేస్తాయి&period; ముఖంపై ముడతలు పోవడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది&period; తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి&period; తేనే చర్మంలో ఉన్న తేమను కాపాడుతుంది&period; ముఖంపై ముడతలు పోవాలంటే తేనెను అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి&period; ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి&period; ముఖంపై ముడతలు పోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది&period; కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి&period; కొబ్బరి నూనె చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి&comma; పోషణ అందించడానికి తోడ్పడుతుంది&period; కొబ్బరి నూనె ముఖానికి మసాజ్ చేసుకొని ఓ గంట పాటు ఉంచి ఆపై నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది&period; ముడతలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం