కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మొద్దు – కుమారస్వామి

Kumaraswamy

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మొద్దని కర్ణాటక మాజీ సీఎం&comma; జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు&period; కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు&period; గ్యారెంటీల పేరుతో దేశ వ్యాప్తంగా ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నిందని కుమారస్వామి విమర్శలు గుప్పించారు&period; వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు&period; గృహజ్యోతి&comma; యువనిధి పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు&period; కర్ణాటకలో అమలుచేయలేని వారు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..