ఖమ్మం జిల్లాలో బిఅర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం..

sandra venkata veeraiah.3 jpg

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period;ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇళ్ళ కొరత లేకుండా చేస్తాం అని అలానే సత్తుపల్లి&comma;అశ్వారావుపేట నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా అయ్యేలా కృషి చేస్తాం అని సత్తుపల్లి లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు&period;మ్యానిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత తీసుకుంటాం అని కార్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో నాల్గోసారి సండ్రను గెలిపించాలి కోరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …