ఫెర్రీ పాయింట్ వద్ద డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్స్..

Drone petroling

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి ప్రాణహిత ఫెర్రీ పాయింట్ వద్ద రామగుండం పోలీస్ కమీషనర్ రెమారాజేశ్వరి డ్రోన్ పెట్రోలింగ్ యూనిట్స్ ని ప్రారంభిచారు&period; త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనువభజ్ఞులైన నిపుణులచే డ్రోన్ పెట్రోలింగ్ సేవలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు&period; ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు&comma; ప్రలోభాలకు గురికాకుండా&comma; తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆమె స్పష్టం చేశారు&period; అనునిత్యం పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారని&comma;మీకేమయినా ఇబ్బందులు ఉంటే మాకు తెలపాలని&comma; గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు&period; అనంతరం గ్రామంలో పోలీసుల కవాతు నిర్వహించి గ్రామస్తులకు తగు సూచనలు&comma; సలహాలు అందించారు&period; ఆమె వెంట మంచిర్యాల డీసీపీ&comma; జైపూర్ ఏసీపీ&comma; సిఐలు&comma; ఎస్ఐలు&comma; పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Z4098Gh1cu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;police-parade-in-the-wake-of-the-election&sol;amp&sol;">ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;adilabad&sol;police-parade-in-the-wake-of-the-election&sol;embed&sol;&num;&quest;secret&equals;RUUEnhMhi3&num;&quest;secret&equals;Z4098Gh1cu" data-secret&equals;"Z4098Gh1cu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Wv6OZhm6xQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;there-are-serious-allegations-against-kcr&sol;amp&sol;">కేసీఆర్ పై నడ్డా తీవ్ర ఆరోపణలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేసీఆర్ పై నడ్డా తీవ్ర ఆరోపణలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;there-are-serious-allegations-against-kcr&sol;embed&sol;&num;&quest;secret&equals;ubo3CXapzo&num;&quest;secret&equals;Wv6OZhm6xQ" data-secret&equals;"Wv6OZhm6xQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!