122
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, DSP ప్రణీత్ రావు(DSP Praneeth Rao)ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు. గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారన్నా ఆరోపణలు ఆయన పై ఉన్నాయి. SIB లో ప్రణీత్ రావు కు సహకరించిన అధికారుల పాత్ర పై కూడా ఆరా తీస్తున్నా పొలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి