‘డంకీ డ్రాప్ 4’ డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్

Sharukh khan

Advertisements

&NewLine;<p>బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్&comma; సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం &OpenCurlyQuote;డంకీ’&period; మంగళవారం ఈ సినిమా నుంచి &OpenCurlyQuote;డంకీ డ్రాప్ 4’గా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు&period; ఇది ఈ ఏడాది మీ హృదయాలను కదిలించే చిత్రంగా గుర్తుండిపోతుంది&period; దీనికి సంబందించిన కథాంశాన్ని తెలియజేస్తుంది డంకీ డ్రాప్ 4&period; షారూక్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను&comma; బోమన్ ఇరాని&comma; విక్కీ కౌశల్&comma; విక్రమ్ కొచ్చర్&comma; అనీల్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డంకీ కోసం డైరెక్టర్ రాజ్ ‌కుమార్ హిరాని ఆవిష్కరించిన అందమైన ప్రపంచాన్ని డంకీ డ్రాప్ 4 పరిచయం చేస్తుంది&period; దీన్ని గమనిస్తే&period;&period; ట్రైన్‌లో నుంచి షారూక్ తను పుట్టి పెరిగిన ప్రాంతానికి వస్తాడు&period; అక్కడి నుంచి వారు ఎలాంటి సాహసం చేశారనే దాన్ని కూడా అతని స్వరంలోనే మనకు తెలియజేశారు&period; ఇందులో హార్డి అనే పాత్రలో షారూక్ నటిస్తున్నారు&period; తన పాత్రతో పాటు షారూక్ స్నేహితులైైన మను&comma; సుఖి&comma; బుగ్గు&comma; బల్లి పాత్రలను&comma; ఆ పాత్రల్లో నటించిన నటీనటులను డంకీ డ్రాప్ 4లో ఆవిష్కరించారు&period; ఈ కథంతా పంజాబ్‌లోని ఓ పల్లెటూరులో జరుగుతుంది&period; జీవితంలో ఉన్నతంగా ఉండాలనే కోరికతో&comma; తమకు ఇష్టమైన వారు బావుండాలనే ఆశతో వారు లండన్ వెళ్లాలనుకుంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ప్రయాణంలో ఐదుగురు స్నేహితులు ఎదుర్కొన్న సవాళ్లు&comma; అసాధారణ పరిస్థితులు వారి జీవితాలను ఎలా మార్చాయనేది తెలియజేస్తూనే ప్రేమ&comma; స్నేహం&comma; భావోద్వేగాలతో సినిమా హృదయాలను హత్తుకునేలా ఉంటుందని తెలియజేసింది డంకీ డ్రాప్ 4&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజ్‌కుమార్ హిరాని కథలను అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తుంటారు&period; షారూక్ పుట్టినరోజు సందర్భంగా డంకీ డ్రాప్ 1 వీడియోను విడుదల చేసి అభిమానులకు&comma; ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఫీలింగ్‌ను అందించారు&period; డంకీ డ్రాప్ 2లో &OpenCurlyQuote;లుట్ పుట్ గయా&period;&period;’ సాంగ్ విడుదల చేశారు&period; ఇందులో అర్జిత్ సింగ్ గాత్రం అందరినీ ఆకట్టుకుంది&period; తర్వాత డంకీ డ్రాప్ 3 అంటూ సోనూ నిగమ్ అందమైన స్వరంతో పాడిన ఎమోషనల్ సాంగ్ నికలె ది కబీ హమ్ ఘర్ సే పాటను విడుదల చేశారు&period; తాజాగా ఇప్పుడు డంకీ డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు&period; ఇందులో ప్రేమ&comma; స్నేహం సహా పలు అంశాలు ప్రేక్షకులను చక్కటి ఫీలింగ్‌ను అందిస్తున్నాయి&period; ఇదొక చక్కటి రైడ్‌లా ఉంటుందనే విషయాన్ని మేకర్స్ చెప్పకనే చెప్పారు&period; ఐదుగుు స్నేహితులు విదేశాలకు వెళ్లాలనే కోరికను ఎలా నేరవేర్చుకున్నారు&period; వారి గమ్యస్థానాన్ని వారు చేరుకున్నారా&quest; అనే కథాంశంతో డంకీ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ తెలియజేస్తుంది&period; ఇందులో షారూక్ ముసలివాడి పాత్రలోనూ కనిపిస్తున్నారు&period; ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది&period; సినిమా రిలీజ్ కోసం ఎదురు చూసేలా చేసింది డంకీ డ్రాప్ 4&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;డంకీ’ కేవలం సినిమా మాత్రమే కాదు&period;&period; మనల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లే చక్కటి అనుభూతి&period; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రను వేస్తుంది&period; డంకీ ఎమోషనల్ రోలర్ కోస్ట్‌లో ప్రయాణించటానికి సిద్ధంగా ఉండండి&period; మీ కలలు విమానాలలాగా ఆకాశంలోకి ఎగరాలి&period; స్నేహం విరబూయాలి అనే విషయాలను సినిమా తెలియజేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హాస్యం&comma; హృదయాన్ని తాకే అందమైన క్షణాల కలయికగా డంకీ సినిమా మీ కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా&comma; మీకు శాశ్వతమైన జ్ఞాపకాలను అందించటానికి డిసెంబర్ 21à°¨ మీ ముందుకు రానుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏ జియో స్టూడియోస్&comma; రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్&comma; రాజ్‌కుమార్ హిరాని ఫిలిమ్స్ సమర్పణలో రాజ్‌కుమార్ హిరాని&comma; గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు&period; ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21à°¨ ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..