నాలుగు రాష్ట్రాల్లో భూకంపం

Earthquake in four states

Advertisements

&NewLine;<p>భారత్ నలుమూలలా భూమి కంపించింది&period; ఆగ్నేయంలో తమిళనాడు&comma; నైరుతిలో కర్ణాటక&comma; వాయవ్యంలో గుజరాత్&comma; ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి&period; మొదట కర్ణాటకలో భూమి కంపించింది&period; రాష్ట్రంలోని విజయపురలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు&period; రిక్టర్ స్కేలుపై 3&period;1 తీవ్రత నమోదైంది&period; ఆ తర్వాత మరో 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చెంగల్పట్టులో భూకంపం చోటుచేసుకుంది&period; ఇక్కడ 3&period;2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి&period; అనంతరం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో భూకంపం వచ్చింది&period; గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి&period; షిల్లాంగ్ లో 3&period;8 తీవ్రత నమోదైంది&period; నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ మేరకు వివరాలు తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్