ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి!

lungs

Advertisements

&NewLine;<p>నల్ల మిరియాల్లో విటమిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి&period; ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి&period; దీనిలో ఉండే విటమిన్ సి ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుంది&period; పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది&period; తక్కువ కర్కుమిన్ తీసుకునేవారితో పోలిస్తే అధిక మోతాదులో కర్కుమిన్ తీసుకునే ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని నిరూపించబడింది&period; టమోటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది&period; లైకోపీన్ అనేది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్&period; ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు పరిశోధనల్లో తేలింది&period; అందుకే వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చండి&period; ఇది ఊపిరితిత్తుల సామర్థాన్ని పెంచడంతో పాటుగా ఉబ్బసం లక్షణాలను కూడా తగ్గిస్తుంది&period; ఆలివ్ ఆయిల్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; ఇది ఆలివ్ శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది&period; ఆలివ్ ఆయిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా ప్రమాదం తగ్గుతుంది&period; బ్లూబెర్రీస్ ల్లో పోషకాలు పుష్కలంగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి&period; బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది&period; ఆంథోసైనిన్లు అనేవి పిగ్మెంట్లు&period; ఇవి ఊపిరితిత్తుల్లోని కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయని తేలింది&period; గ్రీన్ టీ లాగే కాఫీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది&period; వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి&period; వీటిలో పుష్కలంగా ఉండే కెఫిన్&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి&period; కెఫిన్ ఆస్తమా లక్షణాలను&comma; ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; పెరుగును ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు&period; దీనిలో ప్రోటీన్&comma; కాల్షియం&comma; ఫాస్పరస్&comma; సెలీనియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; ఈ సూపర్ ఫుడ్ మన ఊపిరితిత్తుల కార్యకలాపాలను పెంచుతుంది&period; ఇది సిఓపిడి ప్రమాదాన్ని కూడా తప్పిస్తుంది&period; గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి&period; గ్రీన్ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వు తగ్గుతుంది&period; అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా గ్రీన్ టీ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nySj21zWVg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;goji-berry-to-reduce-eye-problems&sol;amp&sol;">కంటి సమస్యలు తగ్గించే గోజీ బెర్రీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కంటి సమస్యలు తగ్గించే గోజీ బెర్రీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;goji-berry-to-reduce-eye-problems&sol;embed&sol;&num;&quest;secret&equals;Hy4F8tIdQd&num;&quest;secret&equals;nySj21zWVg" data-secret&equals;"nySj21zWVg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZZWHW5utIs"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-using-the-phone-for-a-long-time-these-problems-are-inevitable&sol;amp&sol;">ఫోన్ ఎక్కువసేపు వాడుతున్నారా&period;&period; ఈ సమస్యలు తప్పవు&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఫోన్ ఎక్కువసేపు వాడుతున్నారా&period;&period; ఈ సమస్యలు తప్పవు&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-using-the-phone-for-a-long-time-these-problems-are-inevitable&sol;embed&sol;&num;&quest;secret&equals;lXI88BQ2wI&num;&quest;secret&equals;ZZWHW5utIs" data-secret&equals;"ZZWHW5utIs" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం