143
కృష్ణ జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, మిగ్జాం తుఫాన్ ధాటికి అతలాకుతలమైన దివిసీమ. జలమయమైన రహదారులు. నదులు తలపిస్తున్న వరిపంట పొలాలు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న రైతాంగం. మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దివిసీమ ప్రాంతం అయినా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లోని రహదారులు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఈదురు గాలులకు వరి సాగుభూములు నేలకు ఒరిగి జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంట దక్కకపోవటంతో పంట పొలాలను చూసి రైతాంగం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రభావంతో రైతాంగం కుదేలయ్యారు..
Read Also…
Read Also…