Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh భారీ వర్షానికి నేలకొరుగుతున్న వృక్షాలు…

భారీ వర్షానికి నేలకొరుగుతున్న వృక్షాలు…

by Prakash
tree falls on car

తిరుమలలో భారీ వర్షం భారీ ఈదురు గాలులు. భారీ ఈదురు గాలులతో పాంచజన్యం వసతి గృహం వద్ద నేలకొరిగిన భారీ వృక్షం. పార్కింగ్ లో ఉన్న కారుల పై పడడంతో నుజ్జునుజ్జైన కారు. మూడు కారులు ధ్వంసం. సమయానికి కారులో భక్తులు ఎవ్వరు లేక పోవడంతో తప్పిన పెను ప్రమాదం. వెంటనే స్పందించిన టిటిడి ఫారెస్ట్,ఫైర్ సిబ్బంది. నేలకొరిగిన చెట్టును కట్ చేసి తోలగిస్తున్న సిబ్బంది..

Advertisements

You may also like

Our Visitor

039268
Total views : 195399

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: