రోజురోజుకీ వేడెక్కుతున్న ఎన్నికల పరిణామాలు

TDP - Jana

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో ఎన్నికల పరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి&period; టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదటి జాబితా సీట్ల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది&period; రాష్ట్రవ్యాప్తంగా ఇటు టీడీపీ అటు జనసేన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది&period; కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలంగా ఉండడంతో కచ్చితంగా అవకాశం మాకే వస్తుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు&period; తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ&comma; టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఉన్నారు&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తారని జనసేన పిఎసి సభ్యుడు బాలకృష్ణ అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.