సింగరేణిలో ఎన్నికల కోలాహలం….

Election of recognition committee in Singareni organization

Advertisements

&NewLine;<p>డిసెంబరు 27న సింగరేణి ప్రభుత్వ బొగ్గు సంస్థలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; ఆ నేపథ్యంలోనే సింగరేణి కాలరీస్ లో ఎన్నికలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది&period; ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి అయితే అక్టోబర్ నెలలో జరగాల్సిన ఈ ఎన్నికలు అనేక తర్జనభర్జనల మధ్య కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి&period; దాంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ఆ సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27న నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; ఈ నేపథ్యంలో సంబంధిత కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 13 కార్మిక సంఘాలు పోటీపడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.