తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళం – రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు&period; కేబినెట్ తొలి సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు&period; సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు&period; ఈ సారి జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని ఆదేశించారు&period; సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు&period; ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు&period; ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పని తీరు ఉండాలని అన్నారు&period; అధికారులు సమర్థవంతంగా పని చేయాలనీ&comma; లేకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని అధికారులను హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.