ఏలూరు డీఐజీ ఆకస్మిక తనిఖీ..

dig ashok kumr

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ డి&period;ఐ&period;జి అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు&period; ఈ సందర్భంగా నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయా కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు&period; పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.