మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్నఇంజినీరింగ్‌ విద్యార్థుల అరెస్ట్…

madhapur-drugs-case

Advertisements

&NewLine;<p>మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు&period; ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు&comma; కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి&comma; వారి వద్ద నుంచి రూ&period;4&period;2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ&comma; రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బెంగళూరులోని కీలక నిందితుడు సోల్‌మెన్‌ నుంచి వీరు డ్రగ్స్‌ తీసుకొచ్చి&period;&period; రాజమహేంద్ర వరంలో విద్యార్థులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది&period; నిందితులిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుమారులని పోలీసులు తెలిపారు&period; ఉన్నత చదువులకోసం బెంగళూరుకి వెళ్లి డ్రగ్స్‌ దందాలో దిగారని పేర్కొన్నారు&period; దర్యాప్తు నిమిత్తం డ్రగ్స్‌తో సహా నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..