తప్పించారా లేక తప్పించుకు పోయాడా ?

The car hit the barricades

Advertisements

&NewLine;<p>మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికెట్లను తన కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు&period; సంఘటన ఈనెల 23వ తారీకు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటుచేసుకుంది&period; వాహనం నడుపుతున్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుతో పాటు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది&period; కాగా భారీకెడ్లను ధ్వంసం చేయగానే సంఘటన సమయంలో వున్న పోలిసులు నిదితుడినీ స్టేషన్ కు తీసుకు వచ్చారు&period; కాగా ఫుల్ గా మద్యం సేవించిన షకీల్ కుమారుడు నీ టెస్ట్ చేసేందుకు ఆ రోజు డ్యూటీ లో వున్న ఇన్స్పెక్టర్ ఒక హోమ్ గార్డ్ నీ ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పంపగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు&period; దీంతో నిందితుడి నీ కావాలనే తప్పించారా లేక తప్పించుకు పోయాడా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి&period; దీంతో విషయం కాస్త డిజిపి దృష్టి కి వెళ్ళడం తో స్టేషన్ కి వచ్చిన ఆయన కేసు దర్యాప్తు చేసేందుకు గాను ఎస్&period;అర్&period;నగర్ డివిజన్ ఏసిపి వై&period;వి&period;రావు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..