యూరోపియన్‌ యూనియన్‌పై ట్రంప్‌ సుంకాల మోత..

యూరోపియన్‌ యూనియన్‌పై ట్రంప్‌ సుంకాల మోత

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ పై మరోసారి సుంకాల మోత మోగించారు&period; యూరోపియన్ దేశాల నుండి దిగుమతి అయ్యే కార్లు&comma; ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు&period; ఈ కొత్త నిబంధనలు వచ్చే వారం నుండే అమలులోకి రానున్నాయి&period; గత ఏడాది జూలైలో కుదిరిన &&num;8216&semi;టర్న్‌బెర్రీ ఒప్పందం&&num;8217&semi; నిబంధనలను యూరోపియన్ యూనియన్ పాటించడం లేదని ట్రంప్ ఆరోపించారు&period; ఒప్పందం ప్రకారం సుంకాలు 15 శాతం వరకు ఉండాలి&comma; కానీ ఈయూ సహకరించకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఒకవేళ యూరోపియన్ కంపెనీలు తమ కార్లు&comma; ట్రక్కులను అమెరికాలోని ప్లాంట్లలోనే తయారు చేస్తే&comma; వాటిపై ఎలాంటి సుంకాలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు&period; అమెరికాలో ఉపాధి పెంచడమే తన లక్ష్యమని &&num;8216&semi;ట్రూత్ సోషల్&&num;8217&semi; వేదికగా వెల్లడించారు&period; ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది&period; మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని ఆర్థిక బ్లాక్ మెయిలింగ్‌గా ఈయూ అభివర్ణిస్తోంది&period; దీనికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై కూడా ప్రతీకార సుంకాలు విధించే దిశగా ఈయూ యోచిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..