భాజపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లే

Advertisements

&NewLine;<p>భాజపాకు వేసే ప్రతి ఓటుతో భారాసకు లాభం కలుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు&period; ఓట్ల చీలికతో భారాసకు ప్రయోజనం కల్పించడమే భాజపా ఉద్దేశమని విమర్శించారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో రేవంత్‌ మాట్లాడారు&period; సీఎం కేసీఆర్‌ సొంతూరు చింతమడకలో గుడి&comma; బడి కట్టింది కాంగ్రెస్‌ హయాంలోనే&period; ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు&period; గతంలో ఆయన్ను ఎంపీగా పాలమూరు నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని విస్మరించారు&period; హైదరాబాద్‌-శ్రీశైలం హైవే వేసింది కాంగ్రెస్‌&period; సంగారెడ్డికి అధిక పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించింది&period; దళితులు ఆత్మగౌరవంతో బతకాలని అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చాం&period; భాజపాకు వేసే ప్రతి ఓటూ మురిగిపోయినట్లే&period; ఈ ఎన్నికల్లో ఓట్లు చీలడానికి వీల్లేదు&period; భాజపా&comma; భారాసలో ఎవరి పట్ల కనికరం చూపినా నష్టం తప్పదు…అని రేవంత్‌రెడ్డి విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..