ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

Everything is ready for the oath taking

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్&ZeroWidthSpace;శాసన సభాపక్ష నేత రేవంత్&ZeroWidthSpace;రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; ఈ కార్యక్రమానికి కాంగ్రెస్&ZeroWidthSpace;అధినేత్రి సోనియా గాంధీ&comma; రాహుల్&ZeroWidthSpace;గాంధీ&comma; ప్రియాంక గాంధీ&comma; ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్&ZeroWidthSpace;ఖర్గేతోపాటు వీవీఐపీలు పలువురు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తు చేస్తున్నారు&period; దీని కోసం మూడు వేల మందికి పైగా బలగాలను రంగంలోకి దింపుతున్నారు&period; ఇప్పటికే స్టేడియం లోపల&comma; బయట మెటల్&ZeroWidthSpace;డిటెక్టర్లు&comma; పోలీసు జాగిలాలతో తనిఖీలు పూర్తి చేశారు&period; నేడు మరోసారి తనిఖీలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు&period; ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్&ZeroWidthSpace;ఆంక్షలు విధించారు&period; ఇక&comma; బుధవారం ఇన్&ZeroWidthSpace;ఛార్జ్&ZeroWidthSpace;డీజీపీ రవిగుప్తా&comma; హైదరాబాద్&ZeroWidthSpace;పోలీస్&ZeroWidthSpace;కమిషనర్&ZeroWidthSpace;సందీప్&ZeroWidthSpace;శాండిల్య&comma; సెంట్రల్&ZeroWidthSpace;జోన్&ZeroWidthSpace;డీసీపీ శ్రీనివాస్&ZeroWidthSpace;తదితరులు స్టేడియాంకు వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.