129
కాకినాడ (Kakinada):
పెద్దాపురం ఎడిబి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్దులు బర్రె సతీష్ (19), లాలం సతీష్ (20) అక్కడిక్కక్కడే మృతి చెందారు. నక్కా రామచంద్రరావు (21) కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ రామేశంపేటలోని హాస్టల్లో ఉంటున్న విద్యార్దులు. పెద్దాపురం వచ్చి రామేశంపేటకు వెళ్తుండగా ప్రమాదం ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేపట్టిన పెద్దాపురం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి