ఘోర రోడ్డు ప్రమాదం..

Road accident

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిల్లకూరు &lpar;chillakuru&rpar; మండలం భూధనం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం &lpar;Road Accident&rpar;లో ఇద్దరు మృతి చెందారు&period; ఆగి ఉన్న ఏపీ ఎస్ ఆర్ టి సి&lpar;AP27Z0253&rpar; గల బస్సును వెనుక వైపు నుండి&lpar;AP 37CF5455&rpar; గల కారు ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు&period; కారులో ప్రయాణిస్తున్న ఒకరి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; బస్సు పంచర్ కావడంతో బస్సు వెనకాల జాకీ కోసం వెళ్లిన డ్రైవర్ ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు&period; తాడేపల్లిగూడెం నుండి ఒకే కుటుంబానికి చెందిన వారు చెన్నైకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది&period; గాయపడ్డ వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;ycp-trolls-women-in-social-media&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-59&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;USA-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-59&sol;amp&sol;" alt&equals;"అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌&period;">అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా 250à°µ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-28&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Sachin&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-28&sol;amp&sol;" alt&equals;"విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌">విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు&period; తాజాగా ఆయన విమానంలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>

Advertisements

Related posts

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.