ఘోర రోడ్డు ప్రమాదం..

Bike accident

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా పాడేరు నుంచి వీరనారాయణం గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షంలో ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది&period; ద్విచక్ర వాహనంపై ఈరోజు ప్రయాణం చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో&comma; అదుపుతప్పి కింద పడడంతో తలకి బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే వే మాడుగుల మండలం వీర నారాయణం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.