డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమా…?

bus accident

Advertisements

&NewLine;<p>చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం&period; అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు పల్టీ&period; ప్రమాదంలో మహిళ మృతి&comma; సుమారు 20 మందికి గాయాలు&comma;పలువురి పరిస్థితి విషమం&period; ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు&period; ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు&period; క్షతగాత్రులను హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు&period; గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దుర్ఘటన&period; డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..