జూన్ 19న రాబోతోన్న సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’..

జూన్ 19న రాబోతోన్న సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’

Advertisements

<p>ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత&comma; రాజ్ నిడిమోరు&comma; హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’&period; సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి&period; &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది&period; &OpenCurlyQuote;తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది&period; మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19à°¨ రిలీజ్ చేయబోతోన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ మేరకు రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు&period; ఈ పోస్టర్‌లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు&comma; ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి&period; వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్ కనిపిస్తోంది&period; ఇక సినిమాని జూన్ 19à°¨ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి&comma; సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి&period; ఇక రాజ్ నిడిమోరు స్టోరీ&comma; స్క్రీన్ ప్లేని అందిస్తుండటంతో మరింతగా హైప్ ఏర్పడింది&period; ఈ సినిమాలో దిగ్నాథ్&comma; గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు&period; శ్రీ ముఖి&comma; గౌతమి&comma; ఆనంద్&comma; లక్ష్మీ&comma; శ్రీనివాస్ గవిరెడ్డి&comma; మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు&period;<&sol;p>&NewLine;<p>చిన్నా&comma; పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ రాబోతోంది&period; ఈ సినిమాని జూన్ 19à°¨ గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..