దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

దేశవ్యాప్తంగా "పెద్ది" ఫీవర్

Advertisements

<p>గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది&period; ఉప్పెన సినిమాతో ప్రభంజనం సృష్టించిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు&period; బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా మెరిశారు&period; స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి&period; ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని&period;&period; అతడి ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అభిమానులు వెల్లడిస్తున్నారు&period; &&num;8220&semi;పెద్ది&&num;8221&semi; బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు&period; చ‌à°°‌ణ్ బాడీ బిల్డింగ్ అందరికీ పిచ్చెక్కిస్తుందని అంటున్నారు&period; ఈ సినిమాలో సరికొత్త రామ్ చరణ్ ను చూడవచ్చని చెబుతున్నారు&period; ఈ మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్&comma; ఇంటర్వెల్ సీన్ విజిల్స్ వేసేలా చేస్తుందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అందాలు అందరిని కనువిందు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు&period; ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ ఆకట్టుకుంటాయని&comma; ఏఆర్ రెహమాన్ ను మెచ్చుకుంటున్నారు&period; జగపతిబాబు అప్పలసూరి పాత్ర మరో లెవెల్ అని కామెంట్స్ చేస్తున్నారు&period; ఇక స్టోరీలో ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని వెల్లడిస్తున్నారు&period; à°¶à°¿à°µ రాజ్ కుమార్ పాత్ర ఫస్ట్ ఆఫ్ లో చాలా తక్కువగా ఉంటుందని వెల్లడిస్తున్నారు&period; ఇక ఈ సినిమాలో క్రికెట్ మ్యాచ్ à°²‌ను చాలా సాధారణ ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అయ్యేలా చూపించినట్లు మెచ్చుకుంటున్నారు&period; ఇక ఈ సినిమాకు రియల్ హీరోలుగా బుచ్చిబాబు&comma; హీరో రామ్ చరణ్&comma; ఏఆర్ రెహమాన్ అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ బాలానగర్ లో స్పెషల్ స్క్రీనింగ్ కు వచ్చిన రాంచరణ్ సతీమణి ఉపాసన&comma; అభిమానుల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేశారు&period; ఈ క్రమంలో రామ్ చరణ్ స్క్రీన్ పైన కనిపించగానే&period;&period; ఫ్యాన్స్ తరహాలో ఆమె కూడా కేకలు వేశారు&period; అరుస్తూ గాల్లోకి పేపర్లు కూడా విసిరి&&num;8230&semi; జోష్ లో కనిపించారు&period; కాగా పెద్ది సినిమా ప్రీమియర్లు పడ్డ నేపథ్యంలో థియేటర్లన్నీ కోలాహాలంగా మారాయి&period; సినిమా గురించి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో&&num;8230&semi; వాటి నుంచి థియేటర్లలో జాతర షురూ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం

సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!