భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న 'అగ్లీ స్టోరీ' విడుదల!

Advertisements

<p>ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే &&num;8216&semi;అగ్లీ స్టోరీ&&num;8217&semi; ట్రైలర్ ఆకట్టుకునే విధంగా&comma; తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period; &&num;8216&semi;భీమ్లా నాయక్&&num;8217&semi; డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది&period; నందు&comma; అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; ఇంటెన్స్ నెరేషన్&comma; బలమైన ఎమోషన్స్&comma; ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది&period; సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది&period; ఉత్కంఠ&comma; ఆందోళన&comma; ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది&period; రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేలా సూచిస్తున్నాయి&period; ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి&period; ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది&period; ఈ ఈవెంట్లో మూవీ టీం సినిమా ఔట్ పుట్ పై సంతోషం వ్యక్తం చేసింది&period; సినిమా పట్ల తమ నమ్మకాన్ని తెలియజేసింది&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది&period; ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం&period; నందు&comma; అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది&period; మా ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు&comma; లక్ష్మణ్ గారు ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు&period; కచ్చితంగా ఈ సినిమా చూసి&comma; ప్రేక్షకులు థియేటర్లలో మంచి అనుభవం పొందుతారు&&num;8221&semi; అని తెలిపారు&period; అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>హీరో నందు మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్&period; ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో నిండిన స్టోరీ ఇది&period; అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది&period; డైరెక్టర్ ప్రణవ గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు&period; ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు&comma; లక్ష్మణ్ గారు అద్భుతమైన నిర్మాణ విలువలు అందించారు&period; ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా ఆస్వాదిస్తారు&&num;8221&semi; అని తన ఉత్సాహం చూపించారు&period;<&sol;p>&NewLine;<p>అవికా గోర్ మాట్లాడుతూ&comma; &&num;8220&semi;ఈ చిత్రం ద్వారా ప్రేమ యొక్క వాస్తవాలను చూపించాలనుకున్నాం&period; ట్రైలర్ చూశాక చాలా ఆనందంగా ఉంది&period; ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం&period; డైరెక్టర్ ప్రణవ గారికి&comma; నిర్మాతలు సుభాషిణి గారు&comma; లక్ష్మణ్ గారికి రుణపడి ఉంటాను&period; మే 22à°¨ థియేటర్లలో కలుద్దాం&&num;8221&semi; అని అన్నారు&period; అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>అలాగే నిర్మాతలు సుభాషిణి గారు&comma; లక్ష్మణ్ గారు మాట్లాడుతూ&period;&period; సినిమా చాలా బాగా వచ్చిందన్నారు&period; డైరెక్టర్ ప్రణవ పనితనాన్ని&period;&period; నందు&comma; అవిక ప్రదర్శనలను ఎంతగానో మెచ్చుకున్నారు&period; అలాగే ఈ మూవీకి మొదటి నుంచి ఎంతో సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్ గారికి&comma; ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ&period;&period; ఈ సినిమా కోసం టీం చాలా కష్ట పడిందని&comma; ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని&comma; ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని అన్నారు&period; మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>సాగర్ కె చంద్ర మాట్లాడుతూ&comma; ట్రైలర్ చాలా బాగుందని టీం ని కొనియాడారు&period; ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు&period; మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..