కొబ్బరి గోదాములో భారీ అగ్ని ప్రమాదం

fire accident at coconut warehouse

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి శివారు ఆర్యపేట గ్రామంలో&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">కొబ్బరి గోదాములో భారీ అగ్ని ప్రమాదం<&sol;a>&nbsp&semi;చోటుచేసుకుంది&period; స్థానిక వెంకటేశ్వర కోకోనట్ కొబ్బరికాయల వ్యాపార యజమాని కొడవటి వెంకటేశ్వరరావు నిల్వ ఉంచిన కొబ్బరి గోదాములో రాత్రి ఆకస్మికమంగా మంటలు చెలరేగాయి&period; గోదాములో వేలాదిగా నిల్వ ఉంచిన కురిడి కొబ్బరికాయలకు నిప్పు అంటుకుని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఎగిసిపడ్డాయి&period; నాలుగు అంతస్తుల్లో నిల్వ చేసిన కొబ్బరికాయలు ఈ అగ్నిప్రమాదంలో మాడి మసైపోయాయి&period; మంటలు ధాటికి సమీపంలోని పలు కొబ్బరిచెట్లు కూడా దగ్ధమయ్యాయి&period; దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు&period; పాలకొల్లు&comma; రాజోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను కొంతమేరా అదుపు చేశారు&period; ఈ ప్రమాదంలో కోటి రూపాయల వరకు నష్టం వాటిని ప్రాథమిక అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.