మెటీరియల్ రికవరీ కేంద్రం లో చెలరేగిన మంటలు..

fire accident at hindhupur

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో గల మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి&period; స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు అయితే మంటలు పెరిగిపోవడంతో పూర్తిగా దగ్ధమైంది మున్సిపల్ అధికారులు పరిశీలించి పాతయంత్ర సామాగ్రి&comma; రీసైక్లింగ్ అట్టపెట్టెలు రేకుల షెడ్డు మొత్తంగా 16 నుండి 18 లక్షల వరకు హిందూపురం మున్సిపాలిటీకి నష్టం వాటిల్లినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.