అడుగడుగున శివనామ స్మరణం… శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట.

First Monday of the month of Kartika

Advertisements

&NewLine;<p>కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని నగరంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి&period; తెల్లవారుజాము నుండి భక్తులు పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు&comma; విశిష్ట పూజలతో తమ భక్తిని చాటుకున్నారు&period; 100 ఏళ్లు చరిత్ర గల విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆ పరమశివుడికి నిత్య పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు&period; స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించామంటున్న విశ్వేశ్వర స్వామి గుడి ప్రధాన అర్చకులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.

కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.