కోటప్పకొండ లో జ్వాలా తోరణం..

jwala thoranam

Advertisements

&NewLine;<p>ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తీక సోమవారం శ్రీ త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు&period; రాత్రి నేత్రపర్వంగా జ్వాలాతోరణం జరిగింది&period; ఈ సందర్భంగా స్వామికి అఖండపూజ నిర్వహించారు&period; కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు&period; ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు&period; తెల్లవారు జామునుంచే వేలాదిగా భక్తులు కొండకు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు&comma; అభిషేకాలు చేశారు&period; దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది&period; ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున భక్తులు దీపారాధనలు చేశారు&period; ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామిని దర్శించుకొని జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; భక్తులు కోటి దీపోత్సవం చేశారు&period; ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..