కనువిందు చేస్తున్న విదేశీ పుష్పాలు..

international flowers

Advertisements

&NewLine;<p>కంటికి అందంగా ఆకర్షణీయంగా కనిపించే పూలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు&period; వీటిలో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పూలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు&period; కాకినాడ జిల్లా పిఠాపురం కి చెందిన రైతు వీరబాబు తన అర ఎకరం పొలం లో విదేశీకి చెందిని అర్కిడ్ పూల సాగు చేస్తున్నాడు&period; ఈ పూల సాగునంత బెంగళూరుకి ఎగుమతి చేస్తున్నాడు&period; గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ అర్కిడ్ సాగుతో తన జీవనోపాధి కొనసాగిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.