కబ్జాకు గురవుతున్న అటవీ భూమి… పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

Encroached forest land

Advertisements

&NewLine;<p>మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సన్ పల్లి గ్రామ శివారులోని 93 సర్వే నంబర్ లో గల 20 ఎకరాల అటవీ భూమి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కబ్జాకు గురైందని గ్రామ సర్పంచ్&comma; ఉప సర్పంచ్&comma; గ్రామస్తులు ఆరోపించారు&period; 30 కోట్ల విలువ గల అటవీ భూమి కబ్జా చేపడుతున్నారని కబ్జా చేపట్టిన స్థలంలోని చెట్లు నరికి అటవీలోని కాలువలో మట్టితో కప్పెడుతున్నారు&period; ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమి కబ్జాకు గురవుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోక పోగా దురుసుగా మాట్లాడుతున్నారంటూ సర్పంచ్&comma; ఉప సర్పంచ్ ఆరోపిస్తున్నారు&period; అటవీ భూమికి ఆనుకొని ఉన్న బంజారా లక్ష్మీ పౌల్ట్రీ యజమానులు ఈ కబ్జా చేపడుతున్నారంటూ కబ్జా జరుగుతున్న విషయం తెలిసి కూడా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారి DFO కు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు&period; DFO మాట్లాడుతూ గతంలో జైంట్ సర్వే నిర్వహించామని&comma; 144 ఎకరాల ఫారెస్ట్ భూమిని సర్వే చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని&comma; చెట్లు నరికినందుకుగాను వాల్టా అటవీ చట్టం ప్రకారం కేసులు చేపడతామంటూ కబ్జాకు గురి అయిన హద్దురాలను తొలగియ్యనున్నట్లు సూచించారు ఫారెస్ట్ అధికారి DFO&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.