రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిభిరం..

krishnam raju birth anniversary celebrations

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా&comma; మొగల్తూరు లో ఘనంగా మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు రెబల్ స్టార్ యు&period;వి&period;కృష్ణంరాజు జయంతి వేడుకలు&period; స్వగ్రామం మొగల్తూరు లో జయంతి వేడుకల్లో పాల్గొన్న భార్య శ్యామల దేవి&comma; కుమార్తె ప్రసిద్ధ&period; కృష్ణంరాజు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు&period; అభిమానులు ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసిన కృష్ణంరాజు భార్య&comma; కుమార్తె&period; కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు లో ఉచిత షుగర్ వ్యాధి మెగా వైద్య శిబిరం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..