కేశినేని నాని వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన గద్దె రామ్మోహన్ రావు..

Gadde Rammohan Rao

Advertisements

&NewLine;<p>కేశినేని నాని తన పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు&period;&period; చాలా సందర్భాల్లో నేను పోటీ చేయను అని అనేక మందితో చెప్పారు&period; చంద్రబాబు పై మీరు చేసే వ్యాఖ్యలకు మీ విజ్ఞతకే వదిలేస్తున్న&period;&period; నా విజయం పై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు నేను సమ్మతిస్తున్నాను&period; నా విజయానికి మీరు కూడా కారణం అనేది నేను ఒప్పుకుంటాను&period; అదే విధంగా కేశినేని నాని పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో మిగతా 6 గురు టీడీపీ అభ్యర్థులని కూడా గెలిపించుకుంటే బాగుండేది&period; ఇండిపెండెంట్ గా పోటి చేస్తే 2 లక్షల మెజారిటీ వస్తుంది అని కేశినేని అనుకున్నప్పుడు&comma; ఇండిపెండెంట్ గా పోటి చేసి మీ విశ్వరూపం చూపించవచ్చుగా&period;&period; ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వాళ్లకి ఓట్లు వేయాలని ఎవరు అనుకోవట్లేదు&period; వైసీపీ తరపున కాకుండా ఇండిపెండెంట్ గా పోటి చేస్తే మీకు ఎక్కువ ఓట్లు వస్తాయి&period; కృష్ణలంక రిటైనింగ్ వాల్ గురించి అయిన ఒక్క సారి వాస్తవాలు మాట్లాడండి&period; ఉల్లిపాయ &&num;8211&semi; బంగాళాదుంప కి తేడా తెలియని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి రక్షణ గోడ గురించి తెలిసే అవకాశమే లేదు&period; నాలుగు రోజుల్లోనే మాటలు మారుస్తుంటే దాన్ని రాజకీయం అనరు&comma; వ్యభిచారం అంటారు&period; జగన్మోహన్ రెడ్డి బంగారపు స్పూన్ లో పుట్టారు&comma; అందుకే ఆలుగడ్డ కి ఉల్లిగడ్డ కి తేడా తెలియలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SeJtQxfHG4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;champai-soren-sworn-in-as-jharkhand-cm&sol;amp&sol;">జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;champai-soren-sworn-in-as-jharkhand-cm&sol;embed&sol;&num;&quest;secret&equals;6P2G4RUmtH&num;&quest;secret&equals;SeJtQxfHG4" data-secret&equals;"SeJtQxfHG4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XmGFUDyisG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;srimanthudu-movie-which-got-stuck-in-controversy&sol;amp&sol;">వివాదంలో కూరుకుపోయిన శ్రీమంతుడు సినిమా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వివాదంలో కూరుకుపోయిన శ్రీమంతుడు సినిమా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;srimanthudu-movie-which-got-stuck-in-controversy&sol;embed&sol;&num;&quest;secret&equals;Ew1NDaL9Sg&num;&quest;secret&equals;XmGFUDyisG" data-secret&equals;"XmGFUDyisG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..