గాంధీభవన్ పూర్తి స్థాయిలో సంబరాలు..

Gandhi Bhavan is in full swing

Advertisements

&NewLine;<p>సుమారు పదేళ్ల తర్వాత గాంధీభవన్ పూర్తి స్థాయిలో కళకళలాడుతున్నది&period; అన్ని జిల్లాల నుంచి లీడర్లు&comma; కేడర్ పెద్ద ఎత్తున చేరుకున్నారు&period; ఈ సార్వత్రిక ఎన్నికల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది&period; గాంధీభవన్‌లో పూలు&comma; పటాసులతో సంబరాలు చేసుకుంటున్నారు&period; జై సోనియామ్మ జై రేవంత్ అని నినాదాలతో భవన్ హోరెత్తుతున్నది&period; బై బై కేసీఆర్ అంటూ కార్యకర్తలు నినాదిస్తున్నారు&period; కేసీఆర్ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు&period; సోనియా గాంధీ&comma; రేవంత్ చిత్రపటానికి పెద్ద ఎత్తున పూలు చల్లుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.