అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన గరికపాటి..

Anganwadi

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దర్శి లో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ అంగనవాడి కార్యకర్తల దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు&period; వారి యొక్క డిమాండ్లను వెంటనే అంగీరించి కనీస వేతనం ఇవ్వాలని తెలిపారు&period; తదుపరి క్రిస్ మస్ సందర్భంగా pgn కాంప్లెక్స్ లో దర్శి నియోజకవర్గం క్రైస్తవ సోదరీ సోదరులకు సుమారు 1200 మందికి దుస్తులు పంపిణీ చేశారు&period; ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ దర్శి అద్దంకి రోడ్డులోనీ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈనెల 24 వ తారీఖున దర్శిలో జనసేన ఆద్వర్యం లో సెమీ క్రిస్ మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం&period; ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ పాస్టర్లు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.