మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు…

Election preparatory meeting at Amara Chand Kalyana Mandapam

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;బిజెపి-అభ్యర్థి-గోమాసే-శ్రీనివాస్-gomase-srinivas">బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ &lpar;Gomase Srinivas&rpar;&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పెద్దపల్లిలో-బిజెపి-గెలుపు-ఖాయమైంది">పెద్దపల్లిలో బిజెపి గెలుపు ఖాయమైంది&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;దేశమంతా-మోదీ-హవా-నడుస్తోంది">దేశమంతా మోదీ హవా నడుస్తోంది&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;బిజెపి-కార్యకర్తలు-నిజమైన-దేశభక్తులు">బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నిజాయితీ-గల-పేదవాడికి-డబ్బు-గల-అవినీతి-పరుడికి-మధ్య-యుద్ధం">నిజాయితీ గల పేదవాడికి&comma; డబ్బు గల అవినీతి పరుడికి మధ్య యుద్ధం&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"బిజెపి-అభ్యర్థి-గోమాసే-శ్రీనివాస్-gomase-srinivas">బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ &lpar;Gomase Srinivas&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బిజెపి గెలుపు ఖాయమైందని&comma; దేశవ్యాప్తంగా బిజెపి గెలవబోతున్న 4 వందల స్థానాల్లో పెద్దపల్లి పేరు ఉండబోతుందని బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ &lpar;Gomase Srinivas&rpar; ధీమా వ్యక్తం చేశారు&period; పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు&period; అనంతరం అమర చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పెద్దపల్లిలో-బిజెపి-గెలుపు-ఖాయమైంది">పెద్దపల్లిలో బిజెపి గెలుపు ఖాయమైంది&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతరం ఆయన మాట్లాడుతూ… మూడవసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే ముహూర్థం ఖరారయ్యిందన్నారు&period; పెద్దపల్లిని పాలించిన గత పాలకులు అర చేతిలో వైకుంఠం చూపించి అభివృద్దిని మరిచిపోయారని&comma; ఇక్కడి ప్రజలను మోసం చేసి వివేక్ కుటుంబం పదవులు అనుభవించిందన్నారు&period; రూ&period; వందల కోట్ల సంపదను దోచుకుని&comma; దోచుకున్న డబ్బులతో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్థరించుకున్నారన్నారని విమర్శించారు&period; కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్దిపై చిత్తశుద్ది లేదని&comma; ఆరు గ్యారెంటీల అమలు చేయించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని దుయ్యబట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"దేశమంతా-మోదీ-హవా-నడుస్తోంది">దేశమంతా మోదీ హవా నడుస్తోంది&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చైనా&comma; పాకిస్తానులను వణికించిన మోదీ&comma; కాంగ్రెస్ పార్టీ పాలనలో భారతదేశాన్ని చైనా&comma; పాకిస్తాన్&comma; బంగ్లాదేశ్&comma; తదితర దేశాలు భయపెట్టేవని&comma; వారి ఒత్తిళ్ళకు తలొగ్గి కాంగ్రెస్ అధిష్టానం పని చేసేదని మండిపడ్డారు&period; మోదీ ప్రధాని అయిన తరవాత శత్రుదేశాల భరతం పట్టడం జరిగిందని&comma; ప్రస్తుతం చైనా&comma; పాకిస్తాన్ దేశాలు మోదీ దెబ్బకు విలవిలలాడుతున్నాయని అన్నారు&period; మోదీ దార్శనికత వల్ల శత్రుదేశాలు మన వైపు కన్నెత్తి చూడటానికి గజగజ వణుకుతున్నాయని తెలిపారు&period; 5 వందల యేళ్ళుగా వివాదంలో ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి దేశ కీర్తిని మోదీ విశ్వవ్యాప్తం చేయడం గర్వంగా ఉందన్నారు&period; మోదీ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు&period; బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులుగా అభివర్ణించిన ఆయన&comma; తన చివరి శ్వాసవరకు దేశం కోసం&comma;ధర్మం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"బిజెపి-కార్యకర్తలు-నిజమైన-దేశభక్తులు">బిజెపి కార్యకర్తలు నిజమైన దేశభక్తులు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి పార్లమెంటులో బిజెపి గెలుపు ఖాయమైందని&comma; గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్దికి పూర్తి సమయాన్ని కేటాయిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు&period; జిల్లాకేంద్రం చుట్టూ రింగు రోడ్డు నిర్మాణం&comma; మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు&comma; కేంద్రీయ విశ్వవిద్యాలయం&comma; ముస్లీముల ఖరస్తానుల అభివృద్దికి రూ&period; 20లక్షల ఎంపి నిధులు&comma; సిఎస్ఆర్ నిధులతో విద్యాసంస్థల ఏర్పాటు&comma; గోదావరి నీళ్ళను అదనపు పైపులైను ద్వారా పెద్దపల్లి రైతంగానికి సాగు నీరుగా అందించడానికి కృషి చేస్తానన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నిజాయితీ-గల-పేదవాడికి-డబ్బు-గల-అవినీతి-పరుడికి-మధ్య-యుద్ధం">నిజాయితీ గల పేదవాడికి&comma; డబ్బు గల అవినీతి పరుడికి మధ్య యుద్ధం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ అభ్యర్థి ఒక అముల్ బేబి బిజెపిలో ఉన్నంతకాలం కెసిఆర్ కుటుంబాన్ని వారసత్వ రాజకీయాలుగా విమర్శలు చేసిన వివేక్ వెంకటస్వామి&comma; తన కొడుక్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించడాన్ని ఎమంటారో తెలపాలని సవాలు విసిరారు&period; కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిన గడ్డం వంశీ కృష్ణ ఒక అముల్ బేబీ అని ఎద్దేవా చేశారు&period; తండ్రి చాటు రాజకీయలతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు&period; నిజాయితీ గల పేదవాడికి&comma; డబ్బు గల అవినీతి పరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధమని పేర్కొన్నారు&period;తనకు అవకాశం ఇచ్చి ఎంపిగా గెలిపించాలని ఓటర్లను గోమాసే శ్రీనివాస్ కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;common-people-fire-on-ghmc-rules&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">GHMC అడ్డగోలు రూల్స్&comma; ఇబ్బందులు పడుతున్న సామాన్యులు&period;&period;&excl;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్&comma;జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి&comma; పార్లమెంటు కన్వీనరు వెంకటేషం గౌడ్&comma; కో కన్వీనరు గుండబోయిన లక్ష్మన్&comma; నాయకులు శిలారపు పర్వతాలు&comma; తంగెడ రాజేశ్వరరావు&comma; పోల్సాని సంపత్ రావు&comma; దాడి సంతోష్&comma; తాత రవి&comma; గంగిపెల్లి స్వామి&comma; రాజం మహంత&comma; చిలారపు సంపత్&comma; మేకల శ్రీనివాస్&comma; గుడ్ల సతీష్&comma; వివిధ మండలాల అధ్యక్షులు&comma; శక్తి కేంద్రాల ఇంచార్జీలు&comma; బూత్ అధ్యక్షులు&comma; పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon;  <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Shankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" alt&equals;"ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;">ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Revanth-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" alt&equals;"రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;">రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన&&num;8230&semi; పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Alampur&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" alt&equals;"ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;">ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.